(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ఆది పర్వము


ఆదిపర్వ - అధ్యాయ 015

॥ శ్రీః ॥
1.15. అధ్యాయః 015
Mahabharata - Adi Parva - Chapter Topics
ఆస్తీకోత్పత్తిః॥ 1 ॥ సంక్షేపేణ సర్పమోచనవృత్తాంతశ్చ॥ 2 ॥
Mahabharata - Adi Parva - Chapter Text
1-15-0(1121)
సౌతిరువాచ। 1-15-0x(70)
మాత్రా హి భుజగాః శప్తాః పూర్వం బ్రహ్మవిదాం వర।
జనమేజయస్య వో యజ్ఞే ధక్ష్యత్యనిలసారథిః॥ 1-15-1(1122)
తస్య శాపస్య శాంత్యర్థం ప్రదదౌ పన్నగోత్తమః।
స్వసారమృషయే తస్మై సువ్రతాయ మహాత్మనే॥ 1-15-2(1123)
స చ తాం ప్రతిజగ్రాహ విధిదృష్టేన కర్మణా।
ఆస్తీకో నామ పుత్రశ్చ తస్యాం జజ్ఞే మహామనాః॥ 1-15-3(1124)
తపస్వీ చ మహాత్మా చ వేదవేదాంగపారగః।
సమః సర్వస్య లోకస్య పితృమాతృభయాపహః॥ 1-15-4(1125)
అథ దీర్ఘస్య కాలస్య పాండవేయో నరాధిపః।
ఆజహార మహాయజ్ఞం సర్పసత్రమితి శ్రుతిః॥ 1-15-5(1126)
తస్మిన్ప్రవృత్తే సత్రే తు సర్పాణామంతకాయ వై।
మోచయామాస తాఞ్శాపాదాస్తీకః సుమహాతపాః॥ 1-15-6(1127)
భ్రాతౄంశ్చ మాతులాంశ్చైవ తథైవాన్యాన్స పన్నగాన్।
పితౄంశ్చ తారయామాస సంతత్యా తపసా తథా॥ 1-15-7(1128)
వ్రతైశ్చ వివిధైర్బ్రహ్మన్స్వాధ్యాయైశ్చానృణోఽభవత్।
దేవాంశ్చ తర్పయామాస యజ్ఞైర్వివిధదక్షిణైః॥ 1-15-8(1129)
ఋషీంశ్చ బ్రహ్మచర్యేమ సంతత్యా చ పితామహాన్।
అపహృత్య గురం భారం పితౄణాం సంశితవ్రతః॥ 1-15-9(1130)
జరత్కారుర్గతః స్వర్గం సహితః స్వైః పితామహైః।
ఆస్తీకం చ సుతం ప్రాప్య ధర్మం చానుత్తమం మునిః॥ 1-15-10(1131)
జరత్కారుః సుమహతా కాలేన స్వర్గమేయివాన్।
ఏతదాఖ్యానమాస్తీకం యథావత్కథితం మయా।
ప్రబ్రూహి భృగుశార్దూల కిమన్యత్కథయామి తే॥ ॥ 1-15-11(1132)

ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి ఆస్తీకపర్వణి పంచదశోఽధ్యాయః॥ 15 ॥


మహాభారతం దాదాపు 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.